ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పంటలు నీట మునిగాయి
కర్నూలు ముచ్చట్లు:
ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే పంట పొలాలు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిలిందని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి విమర్శించారు.నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలంలోని వల్లంపాడు గ్రామంలో నీట మునిగిన పంట…