Browsing Tag

E-auction of garments from 17th to 25th January

జ‌న‌వ‌రి 17 నుండి 25వ తేదీ వ‌ర‌కు వ‌స్త్రాల ఈ -వేలం

తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన 354 లాట్ల వ‌స్త్రాల‌‌ను జ‌న‌వ‌రి 17 నుండి 25వ తేదీ వ‌ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు. ఇందులో సిల్క్‌,…