చదువు అభివృద్దికి బాటలు వేస్తుంది-మంత్రి ఎర్రబెల్లి
పాలకుర్తి ముచ్చట్లు:
మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు లోని అంబేద్కర్ కాలనీ లో ఏర్పాటు చేసిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు…