భవన నిర్మాణ పనులను పరిశీలించిన ఈఈ
చౌడేపల్లె ముచ్చట్లు:
స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో నూతనంగా నిర్మించిన ఎంపీడీఓ కాంప్లెక్స్ నిర్మాణ పనులను పంచాయతీరాజ్ ఈఈ చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. రూ:3 కోట్ల వ్యయంతో నిర్మించిన భవన నిర్మాణపనులతోపాటు, మౌళిక వసతుల…