ఎమ్మెల్సీ బాబు.. అనంత కధలు
-మర్డర్ చేసి స్వయంగా డెడ్ బాడీని డోర్ డెలివరీ
కాకినాడ ముచ్చట్లు:
ఎమ్మెల్సీ అనంతబాబు.. గత నాలుగురోజులుగా తెలుగురాష్ట్రాల్లో ఈ పేరు మారుమోగిపోతోంది. ఏకంగా డ్రైవర్ ని హత్య చేసి.. డెడ్ బాడీని వాళ్ల ఇంటికి తానే తనకారులో డోర్ డెలివరీ చేసి…