ఉద్యోగుల అందోళన సరికాదు-మంత్రి ఆదిమూలపు సురేష్
అమరావతి ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై స్పందించారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. అప్పుడు పీఆర్సీని అంగీకరించి..ఇప్పుడు ఆందోళనలు చేయడం
సరికాదన్నారు మంత్రి. గుంటూరులో సీఎం జగన్ తో…