ఉపాధి ఇస్తున్న తేనెపట్టు
రాజమండ్రి ముచ్చట్లు:
ఉద్యోగాల కోసం పరుగు తీయకుండా కొందరు ఉన్నచోట స్వయం ఉపాధిని ఎంచుకుని లబ్ధి పొందుతున్నారు. ‘తేనెపట్టు’ను స్వయం ఉపాధిగా ఎంచుకుని, మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. తేనెటీగల పెంపకంతో స్వయం ఉపాధి పొందుతున్న వారు…