పర్యావరణ పరిరక్షణ అందరి భాధ్యత – సీనియర్ సివిల్ జడ్జి వాసుదేవరావు
పుంగనూరు ముచ్చట్లు:
పర్యావరణ కాలుష్యాన్ని నివారించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సీనియర్ సివిల్ జడ్జి వాసుదేవరావు అన్నారు. శనివారం న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయకుమార్‌తో కలసి ఆయన కోర్టు ఆవరణంలో మొ క్కలు నాటే కార్యక్రమాన్ని…