ప్రతి పౌరుడు ఈ దేశ సంస్కృతికి వారసులమేనని గర్వించాలి..
జగన్నాథ స్వామి దేవస్థానం ఇస్కాన్ టెంపుల్ కర్నూలులో ఘనంగా ముగిసిన భక్త ప్రహ్లాద వేసవి శిక్షణా శిభిరం
కర్నూలు ముచ్చట్లు:
భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు ఈ దేశ సంస్కృతికి వారసులమేనని గర్వించాలని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ…