పుంగనూరులో పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులుకావాలి
పుంగనూరు ముచ్చట్లు:
పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని సీనియర్ సివిల్‌జడ్జి వాసుదేవరావు పిలుపునిచ్చారు. సోమవారం కోర్టు ఆవరణంలో కమిషనర్ నరసింహప్రసాద్‌రెడ్డి, ఫారెస్ట్ అధికారులు రాకేష్, సురేంద్రతో కలసి…