పుంగనూరులో దీపావళి నోముల పండుగకు సర్వం సిద్దం
పుంగనూరు ముచ్చట్లు:
దీపావళి నోముల పండుగను ప్రజలు సోమవారం అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహించేందుకు సిద్దమౌతున్నారు. పట్టణంలోని వీధులన్ని ప్రజలతో నిండిపోయింది. పట్టణంలోని బిఎంఎస్క్లబ్లో టపాకాయల దుకాణాలను ఏర్పాటు చేశారు. అలాగే ఎంబిటి…