Browsing Tag

Everything is ready for the presidential election

రాష్ట్రపతి ఎన్నికలకు సర్వం సిద్ధం

న్యూఢిల్లీ ముచ్చట్లు: దేశ ప్రథమ పౌరుడి ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లు దేశవ్యాప్తంగా ముమ్మరంగా సాగుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటర్లుగా ఉండే ఈ ప్రతిష్టాత్మక ఎన్నికలు, సాధారణ ఎన్నికలతో పోలిస్తే కాస్త భిన్నం. రాష్ట్ర అసెంబ్లీలే పోలింగ్…