వరి ప్రత్యామ్నాయంపై కసరత్తులు
అదిలాబాద్ ముచ్చట్లు:
వరి వేయవద్దని స్పష్టం చేసిన ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల సాగు పెంచాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా ప్రణాళికలు వేస్తోంది. ముఖ్యంగా పత్తి సాగు విస్తీర్ణం పెంచేలా కసరత్తులు చేస్తోంది. ఈ వానాకాలం సీజన్ లో 75 లక్షల…