పడిపోతున్న కొబ్బరి ధరలు
కాకినాడ ముచ్చట్లు:
కరోనా మొదటి రెండో దశ కారణంగా రెండేళ్లుగా ఆర్థికంగా చితికిపోయిన కొబ్బరి రైతుకు మరో కష్టం ఎదురైంది. జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గడంతో ధరలు మరింత పతనమయ్యాయి. కరోనా వ్యాప్తికి ముందు వెయ్యి కాయల ధర రూ.17వేల వరకు…