కేసీఆర్ మాటలతో రైతులు అగమాగం-ఈటల రాజేందర్
సూర్యాపేట ముచ్చట్లు:
హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మంగళవారం నాడు భద్రాచలం వెళ్తూ సూర్యాపేటలో ఆగారు. అక్కడ మీడియాతో మాట్లాడారు. ఈటెల రాజేందర్ మాట్లాడుతూ త్వరలో తెలంగాణ లో 5.50లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం కొనేందుకు కేంద్రం…