సాయిధరమ్‌తేజ్ హీరోగా కార్తిక్ దండు డైరక్షన్లో శరవేగంగా సాగుతున్న షూటింగ్
హైదరాబాద్ ముచ్చట్లు:
ఆ మధ్య సీరియస్ యాక్సిడెంట్‌ని ఫేస్ చేసిన సాయధరమ్‌తేజ్ మెల్లిమెల్లిగా కోలుకున్నారు. రికవరీ మోడ్‌లో కొన్నాళ్ల పాటు ఆయన బ్రేక్ తీసుకున్నారు. పూర్తిగా కోలుకున్నాక షూటింగ్ సెట్స్ కి హాజరవుతున్నారు. రీఎంట్రీలో…