లాడ్జీలో అగ్ని ప్రమాదం
తిరుపతి ముచ్చట్లు:
ఒక లాడ్జిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న వెంకట శ్రీ వైష్ణవి ఇన్ లాడ్జిలోని ఐదవ అంతస్తు లోఘటన జరిగింది. హోటల్ స్టోర్…