అమత్యా కోసం.. ఎదురు చూపులు
శ్రీకాకుళం ముచ్చట్లు:
మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. త్వరలో జరగనున్న విస్తరణలో తనకు చోటు దక్కుతుందని భావించారు. కానీ ఇప్పుడు చూస్తే అసలుకే ఎసరు వచ్చింది. ఆయనే పాయకరావుపేట ఎమ్మెల్యే గొర్ల బాబూరావు. మూడు సార్లు గొర్ల బాబూరావు…