నిధుల కోసం… సీఆర్డీఏ తిప్పలు
విజయవాడ ముచ్చట్లు:
రాజధాని పరిధిలో పూలింగు అనంతరం చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు నిధుల సమీకరణలో సిఆర్డిఎ తిప్పలు పడుతోంది. వెంటనే కనీస సదుపాయాలు ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పనుల కోసం అంచనాలు రూపొందించారు. దీనికి…