గెలివి స్కూల్లో నిషేధిత స్టార్ తాబేళ్లు
గుర్తించిన అటవీ శాఖ అధికారులు
నంద్యాల ముచ్చట్లు:
నంద్యాల జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. గెలివి స్కూల్లో ఏడు నక్షత్ర తాబేలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. పక్కాగా సమాచారం అందడంతో.. ఆకస్మిక సోదాలు నిర్వహించారు ఫారెస్ట్…