రేవంత్ మాటలే కోటలు దాటాయి-మంత్రి హరీష్ రావు
వికారాబాద్ష ముచ్చట్లు:
గురువారం నాడు మంత్రి హరీష్ రావు జు వికారాబాద్, నారాయణ్ పెట్ జిల్లాల్లో పర్యటించారు. మొత్తం 42.34 కోట్లతో 6 అభివృద్ధి పనులకు శంకుస్థాపన, 8 అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేసరు. హరీష్ రావు మాట్లాడుతూ…