నలుగురు మత్స్యకారులు గల్లంతు
మచిలీపట్నం ముచ్చట్లు:
కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం క్యాంబెల్ పేట నుండి చేపల వేటకు వేటకు వెళ్లిన మత్యకారుల ఆచూకీ గల్లంతు అయినట్లు సమాచారం. నాలుగు రోజుల క్రితం వేటకు వెళ్లిన నలుగురు మత్స కారులు, కాకినాడ సమీపంలో బోటు మోటారు పని చేయడం…