ఫోర్త్ వేవ్ టెన్షన్…
హైదరాబాద్ ముచ్చట్లు:
పోయింది .. ఇక రాదు .. అనుకున్న కరోనా మహమ్మారి మళ్ళీ, వస్తోంది. రాదనుకున ఫోర్త్ వేవ్ తలుపులు తడుతోంది. ఇది ఎక్కడో .. ఇంకో దేశంలోనో .. మరో రాష్ట్రంలోనో కాదు. మన దేశంలోనే, మన తెలంగాణలోనే .. అవును.. ఇంత కాలం.. భయం…