ఐఎస్ఎస్ఐఎంసి ద్వారా ఉచిత ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సు
హైదరాబాద్ ముచ్చట్లు:
ఆల్ ఇండియా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మైనారిటీస్ కమిటీ మే 18 నుండి మధ్యాహ్నం 3:00 నుండి 3:45 గంటల మధ్య జూమ్ యాప్‌లో డిజిటల్ మార్కెటింగ్ మరియు అనుబంధ రంగాలపై ఒక నెల ఉచిత ఆన్లైన్ కోర్స్‌ను నిర్వహిస్తోంది. .…