పేర్ని నానికి ఫ్రస్టేషన్
విజయవాడ ముచ్చట్లు:
పేర్ని నాని.. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. గతంలో ఏమో కానీ.. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆయన తొలి కేబినెట్లో మంత్రిగా ఈ పేర్ని నాని గారి హావా కొట్టొచ్చనట్లు కనబడేదని.. ఫ్యాన్ పార్టీలోని నాయకులు ఏమో…