పుంగనూరులో రైతుల ఖాతాల్లోకి నిధులు జమ
పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి రైతు భరోసా నిధులను సోమవారం రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. ఏవో సంధ్య తెలిపిన మేరకు 9,476 మంది రైతులకు ఒకొక్కరికి రూ.5,500లు చొప్పున వారి వారి ఖాతాల్లో వెహోత్తం రూ.5.03…