పుంగనూరులో 19న గడప గడపకు -మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా
పుంగనూరు ముచ్చట్లు:
మున్సిపాలిటి పరిధిలో సోమవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని 8వ వార్డులోని మదనపల్లె రోడ్డు, కొత్తయిండ్లు, బిలాల్మసీదు వీధి, జివిఎస్వీధి ప్రాంతాలలో నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా…