పుంగనూరులో పథకాలు వివరించేందుకే గడప గడపకు – ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని వివరించేందుకే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు మంగళవారం మండలంలోని కుదవచీరు,…