Browsing Tag

Gambling in Kodali Nani Kanusannala: Chinarajappa

కొడాలి నాని కనుసన్నల్లోనే జూద క్రీడలు: చినరాజప్ప

అమరావతి  ముచ్చట్లు: గుడివాడలో టీడీపీ నేతలపై వైసీపీ రౌడీల దాడి దుర్మార్గమని టీడీపీ నేత చినరాజప్ప ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గుడివాడలో మంత్రి కొడాలి నాని కనుసన్నల్లోనే జూద క్రీడలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.…