అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
గుంటూరు ముచ్చట్లు:
గుంటూరు పోలీసులు అంతర్ రాష్ట్ర దొంగల ముఠా ను అరెస్టు చేసారు. కేసు వివరాలు జిల్లా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ మీడియాకు వెల్లడించారు. గుంటూరు టౌన్లో వరుస దొంగ తనాలతో దొంగల ముఠా బెంబేలెత్తించింది. ఉత్తర ప్రదేశ్ నుంచి గుంటూరు…