ఏపీపీఎస్సీ చైర్మన్ గా గౌతం సవాంగ్
విజయవాడ ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ గా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విజయవాడ ఏపీపీఎస్సీ కార్యాలయంలోని ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన బాధ్యతలు చేపట్టిన…