కమలానికి గ్లాసు దూరం..!
విజయవాడ ముచ్చట్లు:
పవన్ కల్యాణ్ భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వచ్చే ఆలోచనలో ఉన్నారా? ఇప్పటి వరకూ మిత్రుడిగా కొనసాగుతున్న పవన్ కల్యాణ్ ఇకపై బీజేపీకి దూరం అవుతారన్న టాక్ వినపడుతుంది. ఆయన కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై…