సౌదీలో బంగారు నిక్షేపాలు
న్యూఢిల్లీ ముచ్చట్లు:
పెట్రోలియమే కాదు.. ఇకపై బంగారంలోనూ సౌదీ అరేబియా తన మార్కును చాటుకోనుంది. పవిత్ర నగరమైన మదీనాలో బంగారం, రాగి ఖనిజాలకు సంబంధించి భారీ బంగారు నిక్షేపాలను కనుక్కున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. మదీనా ప్రాంతంలోని…