కడప నగరంలో సంచలనం సృష్టించిన బంగారు దుకాణం చోరీ కేసు
5 గంటల్లో చేధించిన కడప వన్ టౌన్ పోలీసులు
రూ.1.2 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.45 వేల నగదు స్వాధీనం
బాలుపల్లి చెక్ పోస్టు వద్ద చోరీకి పాల్పడ్డ గుమస్తా ను అరెస్టు చేసిన పోలీసులు
యజమాని కి టోకరా వేసి.మారు తాళం తో భారీ చోరీ
కడప…