కరీంనగర్ లో గ్రానైట్ మంటలు

Date:21/09/2019 కరీంనగర్ ముచ్చట్లు: గ్రానైట్ క్వారీలు రాజకీయ సెగలు పుట్టిస్తున్నాయి. గ్రానైట్ క్వారీలపై టీఆర్ఎస్, బీజేపీ నేతలు సవాల్ ప్రతి సవాల్ విసురుకుంటున్నారు. మంత్రి, ఎంపీ మధ్య వివాదం రాజేస్తోంది. క్వారీల అక్రమాలపై సీబీఐతో విచారణ

Read more