పెరుగుతున్న జియో.. తగ్గుతున్న వోడాఫోన్
ముంబై ముచ్చట్లు:
టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) ఏప్రిల్ నెలకు సంబంధించి మొబైల్ యూజర్ల సంఖ్యను వెల్లడించింది. టెలికం కంపెనీ రిలయన్స్ జియో ఏప్రిల్లో కొత్తగా 16.8 లక్షల మంది మొబైల్ చందాదార్లను దక్కించుకుంది. దీంతో…