అమల్లోకి జీఎస్టీ రేట్లు
న్యూఢిల్లీ ముచ్చట్లు:
పెరిగిన జీఎస్టీ రేట్లు సోమవారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి. నూతన జీఎస్టీ రేట్లు అమల్లోకి రావడంతో పలు ఆహారోత్పత్తులు, వస్తువులు, సేవల ధరలు భారమయ్యాయి. ప్రీ ప్యాక్డ్, ప్యాకేజ్డ్ ఆహోరోత్పత్తులపై…