విపక్షాలను ఏకం చేసే పనిలో ఆమ్ఆద్మీ, గులాబీ
హైదరాబాద్ ముచ్చట్లు:
బీజేపీకి వ్యతిరేకంగా.. కాంగ్రెసేతర విపక్షాలను ఏకం చేసే పనిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిజీ బిజీగా ఉన్నారు. ఢిల్లీ, పంజాబ్ పర్యటనలో ఉన్న సీఎం కే చంద్రశేఖర్ రావు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ నివాసంలో ఆప్ నేతలతో…