గుంజపడుగు ను కాశీ పట్నం మండలంగా ప్రకటించాలి
-4వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు
మంథని ముచ్చట్లు:
పెద్దపల్లి జిల్లా మంథని మండలం లోని గుంజపడుగు గ్రామాన్ని కాశిపట్నం మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జేఏసి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారానికి నాలుగో రోజుకు…