గుంటూరు లో తమ్ముళ్ల తన్నులాట

Date:12/07/2019 గుంటూరు ముచ్చట్లు: ప‌ల్నాటి పౌరుషానికి ప్రతీక అయిన గుంటూరులో టీడీపీ నేత‌ల మ‌ధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొద‌లైంది. ఇప్పటికే రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన టీడీపీకి ఇది పెద్ద త‌లనొప్పిగా ప‌రిణ‌మించింది. పార్టీలో ఒరికొక‌రు క‌ల‌సి

Read more