సగం నగరం ఖాళీ….
-30 లక్షల మంది పల్లె‘టూర్’..
హైదరాబాద్ ముచ్చట్లు:
హైదరాబాద్ నగరం సగం ఖాళీ అయింది. బతుకుదెరువు కోసం భాగ్యనగరం వచ్చిన జనం పల్లెబాట పట్టింది. సంక్రాంతి సెలవులతో ప్రజలు సొంతూర్లకు వెళ్లారు. వరుస సెలవులతో ఊరిబాట…