నల్గొండలో హస్తం టీం రెఢీ
నల్గొండ ముచ్చట్లు:
తెలంగాణలో అధికారం దక్కించుకోవడం కోసం మూడు పార్టీలు గట్టిగా పోటీ పడుతున్న విషయం తెలిసిందే…ఎప్పుడూలేని విధంగా ఈ సారి తెలంగాణలో త్రిముఖ పోరు జరగనుంది…టీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీల మధ్య వార్ జరగనుంది. మూడోసారి కూడా…