రాష్ట్ర ప్రజలందరి అండ తనకు ఉంది -ముఖ్యమంత్రి జగన్
గుంటూరు ముచ్చట్లు:
రాష్ట్ర ప్రజలందరి అండ తనకు ఉందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. వైసీపీ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ 2009 సెప్టెంబర్ 25న సంఘర్షణ ప్రారంభమయిందని... 2011లో పాదయాత్రలో పార్టీ ఆలోచన రూపుదిద్దుకుని, వైసీపీ అవతరించిందని చెప్పారు.…