భారీగా కర్ణాటక మద్యం పాకెట్లు స్వాధీనం
13 బాక్సులలో తేట్రా పాకెట్లు & కారు సీజ్
కర్నూల్ ముచ్చట్లు:
కర్నూల్ శివారులోని పంచ లింగాల అంతరాష్ట్ర చెక్ పోస్ట్ నందు శనివారం ఉదయం సి ఐ మంజుల మరియు యస్ ఐ ప్రవీణ్ కుమార్ నాయక్ మరియు సేబ్ సిబ్బంది చేపట్టిన తనిఖీల్లో తెలంగాణ…