ముంబైలో భారీ వర్షాలు..
అనేక ప్రాంతాలు జలమయం
ముంబై ముచ్చట్లు:
ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇవాళ ఉదయం వీధుల్లో నీరు నిలిచిపోయి వాహనదారులు తెగ ఇబ్బందిపడ్డారు. సియాన్, అంధేరిలో రోడ్డుపై మోకాళ్ల లోతు…