వరద బాధితులకు వెంటనేసహాయం అందిచాలి-మాజీ మంత్రి కళా వెంకట్రావు
విజయవాడ ముచ్చట్లు:
వరద బాధితులు భోజనాలు, ఇతరత్రా సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తుంటే వారిపై కూడా వైసీపీ జులుం చేపినస్తుందని మాజీ మంత్రి కళా వెంకట్రావు ఆరోపించారు. పశువులకు పశుగ్రాసం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది. సంక్షేమ…