హైకోర్టు కర్నూలుకు మారదు
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ హైకోర్టును కర్నూలుకు మార్చే ప్రతిపాదన కేంద్రం వద్ద పెండింగ్ లో లేదని న్యాయమంత్రిత్వ శాఖ మరోసారి వెల్లడించింది. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో గురువారం లేవనెత్తిన ప్రశ్నకు కేంద్రమంత్రి…