Browsing Tag

High voltage across the pile

కుప్పంలో హై ఓల్టేజ్

తిరుపతి ముచ్చట్లు: సీఎం జగన్‌ కుప్పంపై ఫోకస్‌ పెట్టారు. కొడితే కుంభస్థలమే కొట్టాలనుకుంటున్నారు. వారిని.. వీరిని ఓడిస్తే మజా ఏం అనుకున్నారో ఏమో.. ఏకంగా తన ప్రధాన ప్రత్యర్థికే గురిపెట్టారు. గురంటే ఒట్టి గురి కాదు.. గట్టిగానే. అభివృద్ధి…