పుంగనూరులో ఇంటి నిర్మాణాలు పూర్తి చేయాలి – ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
పేద ప్రజల కోసం నిర్మిస్తున్న ఇండ్ల నిర్మాణాలను సత్వరమే పూర్తి చేయించాలని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి కోరారు.గురువారం ఎంపీడీవో లక్ష్మీపతి, హౌసింగ్ ఈఈ రమేష్‌రెడ్డి, మంత్రి పీఏ చంద్రహాస్‌తో కలసి గృహ నిర్మాణాలపై…