పేదలందరికి గృహాలు లక్ష్యాలు పూర్తికావాలి- జిల్లా కలెక్టర్
తిరుపతి ముచ్చట్లు:
పేదలందరికి గృహాలు అన్నది అతిపెద్ద గృహనిర్మాణ కార్యక్రమం , అధికారులు ప్రతి దశలోనూ పథకం యొక్క పురోగతిని పర్యవేక్షించడం భాద్యతతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణా రెడ్డి అన్నారు. శనివారం మద్యాహ్నం…